Header Banner

ఇండిగో భారీ ఆఫర్! బస్ టికెట్ ధరకు ఫ్లైట్ ప్రయాణం! కేవలం రూ. 1199కే ...

  Fri May 16, 2025 09:02        Business

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విమానయాన సంస్థలు.. కొత్త కొత్త ఆఫర్లను తీసుకొస్తుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ ఎయిర్‌లైన్ ఇండిగో కూడా కొత్త సేల్ తీసుకొచ్చింది. దీని కింద చాలా తక్కువ ధరకే.. అది కూడా బస్ టికెట్ ధరల్లోనే విమాన ప్రయాణం అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాన్ ఎహెడ్ సేల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఫర్ 4 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలు చూడండి.

విమానంలో ఒక్కసారైనా ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో చాలా మంది తమ కోరికను వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే, మీకో శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. 'ప్లాన్ ఎహెడ్ సేల్' (Plan Ahead Sale) పేరుతో కేవలం రూ. 1,199 ప్రారంభ ధరతో ఫ్లైట్ టికెట్స్ అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రయాణాలను ఇప్పుడే ప్లాన్ చేసుకోండి మరి. సాధారణంగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో విమానయాన సంస్థలు తక్కువ ధరలకు టికెట్లు అందిస్తుంటాయి.

ఇది కూడా చదవండి: సీసీటీఎన్‌ఎస్ పునరుద్ధరణకు ప్రభుత్వం జీవో! ₹12 కోట్లు మంజూరు !

ఇప్పుడు ఇండిగో వేసవిని పురస్కరించుకొని.. మే 14 నుంచి మే 18 వరకు 'ప్లాన్ ఎహెడ్ సేల్'ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు 2025 జూన్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 15 మధ్య ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. అంటే, మీ ప్రయాణ తేదీలను ముందుగా ప్లాన్ చేసుకుంటే చాలు, అతి తక్కువ ధరకే విమానంలో విహరించవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఇండిగో వెబ్‌సైట్ చూడండి. దీని కంటే ముందుగా మార్చి నెలలో ఇండిగోనే హోలీ సందర్భంగా గెట్ అవే సేల్ తెచ్చిన సంగతి తెలిసిందే.రూ. 1199 నుంచే దేశీయ ప్రయాణాలు..
ఇండిగో ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో టికెట్ ధరలను కేవలం రూ. 1,199 నుంచే ప్రారంభించింది. ఇందులో హైదరాబాద్, విజయవాడ, కడప వంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలు కూడా ఉన్నాయి. కడప- హైదరాబాద్, గోండియా- హైదరాబాద్, సాలెం- హైదరాబాద్, కడప- విజయవాడ, ముంబై-విజయవాడ, కడప- చెన్నై, ముంబై-వడోదర, ముంబై-ఛత్రపతి శంభాజీ నగర్, ఢిల్లీ-గ్వాలియర్ వంటి అనేక మార్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరూ ఒకసారి లిస్ట్ చూసుకొని మీకు కావాల్సిన రూట్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడన్నీ రూ. 1199 నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఈ రూట్లలో చాలా వరకు బస్సులో ప్రయాణించాలన్నా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రేట్లు ఇంతకంటే ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

రూ. 1199 నుంచే దేశీయ ప్రయాణాలు..

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!

వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!

చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

   #AndhraPravasi #IndiGoOffer #PlanAheadSale #FlyFor1199 #BudgetTravel #IndiGoFlights #LowFareFlights #TravelDeals